*రేపు యాతాల కుంట వద్ద సీతారామ ప్రాజెక్ట్ పై మంత్రి తుమ్మల సమీక్ష.*
సత్తుపల్లి మండల పరిధిలోని యాతాలకుంట వద్ద జిల్లాను సాగునీటిలో సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు టన్నెల్ పనులు పరిశీలించి, అనంతరం ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మలతో పాటు స్థానిక శాసన సభ్యురాలు డాక్టర్ మట్టా రాగమై దయానంద్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొంటారు. రేపు ఉదయం 11:30 గంటలకు ఈ కార్యక్రమం జరుగును.

సీతారామ ప్రాజెక్ట్ పై మంత్రి తుమ్మల సమీక్ష.*
*రేపు యాతాల కుంట వద్ద సీతారామ ప్రాజెక్ట్ పై మంత్రి తుమ్మల సమీక్ష.* సత్తుపల్లి మండల పరిధిలోని యాతాలకుంట వద్ద జిల్లాను సాగునీటిలో సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు టన్నెల్ పనులు పరిశీలించి, అనంతరం ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మలతో పాటు స్థానిక శాసన సభ్యురాలు డాక్టర్ మట్టా రాగమై దయానంద్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొంటారు. రేపు ఉదయం 11:30 గంటలకు ఈ కార్యక్రమం జరుగును.

