పున్నమి ప్రతినిధి అక్టోబర్ 1 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి సభను విజయవంతం చేసినందుకు అన్ని వర్గాల ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు మండల సర్పంచులు పోవడం అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేసినందుకు మహిళలు యువతకు కృతజ్ఞతలు తెలిపారు



