Sunday, 13 September 2026
  • Home  
  • సిరివెన్నెల ముదిరాజ్ కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన పిఆర్ ముదిరాజ్ సేవా సమితి
- వరంగల్

సిరివెన్నెల ముదిరాజ్ కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన పిఆర్ ముదిరాజ్ సేవా సమితి

వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి మండల కేంద్రంలో పిట్టల రమేష్ ముదిరాజ్ చిన్న కూతురు సిరి వెన్నెల కరెంటు షాక్ తో మరణించగా పిఆర్ ముదిరాజ్ సేవా సమితి ఆధ్వర్యంలో సిరి వెన్నెల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నర్సంపేట నియోజకవర్గ నాయకులు ఓరుగంటి తిరుపతి ముదిరాజ్ సూచన మేరకు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పెసరు రాజన్న ముదిరాజ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండు చిరంజీవి ముదిరాజ్ ల సూచన మేరకు దాతల సహకారంతో పిఆర్ ముదిరాజ్ సేవా సమితి జిల్లా బాధ్యులు తాళ్ల రవీందర్ ముదిరాజ్, పోలుదాసరి రమేష్ ముదిరాజ్ ల ఆధ్వర్యంలో పిట్టల సిరివెన్నెల ముదిరాజ్ కుటుంబానికి 20వేల రూపాయలు పిఆర్ ముదిరాజ్ సేవా సమితి సమక్షంలో బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందచేశారు. ఈ సందర్భంగా డ్యాగల శ్రీనివాస్ మాట్లాడుతూ నిరుపేద ముదిరాజ్ కుటుంబాలకు పిఆర్ ముదిరాజ్ సేవా సమితి బాసటగా నిలబడుతున్నందుకు చాలా గర్వంగా ఉందని అన్నారు. ముందు ముందు ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి మంచి గుర్తింపు పొంది మన్ననలు పొందాలని మనస్పూర్తిగా కొరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఆర్ ముదిరాజ్ సేవా సమితి రాష్ట్ర నాయకులు పులి సదానందం ముదిరాజ్, సింగారపు రామకృష్ణ ముదిరాజ్, సామాజిక వేదిక మరియు ముదిరాజ్ సంఘం భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్, వరంగల్ జిల్లా బాధ్యులు తాళ్ల రవీందర్ ముదిరాజ్, పోలుదాసరి రమేష్ ముదిరాజ్, ఎలబోయిన రాజు ముదిరాజ్, హనుమకొండ జిల్లా బాధ్యులు వాసు శ్రీనివాస్ ముదిరాజ్, అమ్మగారి శ్యామ్ ముదిరాజ్, నర్సంపేట డివిజన్ నాయకులు ముద్రబోయిన రమేష్ ముదిరాజ్, దుగ్గొండి మండల కార్యదర్శి పొన్నం రాజు ముదిరాజ్, జెట్టబోయిన శివ, స్థానిక గ్రామ సర్పంచ్ ప్రకాష్, సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ గోనెల నరహరి ముదిరాజ్, కుల పెద్దలు పాండవుల రాంబాబు ముదిరాజ్, పిట్టల రామస్వామి ముదిరాజ్ లతో పాటు ముదిరాజ్ కుల సంఘం సభ్యులు పాల్గొన్నారు.

వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి మండల కేంద్రంలో పిట్టల రమేష్ ముదిరాజ్ చిన్న కూతురు సిరి వెన్నెల కరెంటు షాక్ తో మరణించగా పిఆర్ ముదిరాజ్ సేవా సమితి ఆధ్వర్యంలో సిరి వెన్నెల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నర్సంపేట నియోజకవర్గ నాయకులు ఓరుగంటి తిరుపతి ముదిరాజ్ సూచన మేరకు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పెసరు రాజన్న ముదిరాజ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండు చిరంజీవి ముదిరాజ్ ల సూచన మేరకు దాతల సహకారంతో
పిఆర్ ముదిరాజ్ సేవా సమితి జిల్లా బాధ్యులు తాళ్ల రవీందర్ ముదిరాజ్, పోలుదాసరి రమేష్ ముదిరాజ్ ల ఆధ్వర్యంలో పిట్టల సిరివెన్నెల ముదిరాజ్ కుటుంబానికి 20వేల రూపాయలు పిఆర్ ముదిరాజ్ సేవా సమితి సమక్షంలో బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందచేశారు. ఈ సందర్భంగా డ్యాగల శ్రీనివాస్ మాట్లాడుతూ నిరుపేద ముదిరాజ్ కుటుంబాలకు పిఆర్ ముదిరాజ్ సేవా సమితి బాసటగా నిలబడుతున్నందుకు చాలా గర్వంగా ఉందని అన్నారు. ముందు ముందు ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి మంచి గుర్తింపు పొంది మన్ననలు పొందాలని మనస్పూర్తిగా కొరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో
పిఆర్ ముదిరాజ్ సేవా సమితి రాష్ట్ర నాయకులు పులి సదానందం ముదిరాజ్, సింగారపు రామకృష్ణ ముదిరాజ్,
సామాజిక వేదిక మరియు ముదిరాజ్ సంఘం భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్, వరంగల్ జిల్లా బాధ్యులు తాళ్ల రవీందర్ ముదిరాజ్, పోలుదాసరి రమేష్ ముదిరాజ్, ఎలబోయిన రాజు ముదిరాజ్, హనుమకొండ జిల్లా బాధ్యులు వాసు శ్రీనివాస్ ముదిరాజ్, అమ్మగారి శ్యామ్ ముదిరాజ్,
నర్సంపేట డివిజన్ నాయకులు ముద్రబోయిన రమేష్ ముదిరాజ్, దుగ్గొండి మండల కార్యదర్శి పొన్నం రాజు ముదిరాజ్, జెట్టబోయిన శివ,
స్థానిక గ్రామ సర్పంచ్ ప్రకాష్, సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ గోనెల నరహరి ముదిరాజ్, కుల పెద్దలు పాండవుల రాంబాబు ముదిరాజ్, పిట్టల రామస్వామి ముదిరాజ్ లతో పాటు ముదిరాజ్ కుల సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.