Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

*సచివాలయము తనిఖీ,* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 19 వాకాడు మండలం,*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
*సచివాలయము తనిఖీ,* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 19 వాకాడు మండలం,*

*సచివాలయము తనిఖీ,*

*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 19 వాకాడు మండలం,*

తిరుపతి జిల్లావాకాడు మండలం సచివాలయ ఇంచార్జి అధికారి, నెల్లిపూడి స్పెషల్ ఆఫీసర్ శ్రీ సీ. శ్రీనివాసులు బుధవారం నెల్లిపూడి సచివాలయమును తనిఖీ చేసి, సచివాలయ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సచివాలయ సిబ్బంది ని ఉద్దేశించి మాట్లాడుతూ సచివాలయం లో ఉన్న సిబ్బంది అందరూ తప్పనిసరిగా ఉదయం 10.30 లోపు బయోమెట్రిక్ వేసి విధులు పట్ల బాధ్యత తో పని చేయాలని,అలాగే సచివాలయమునకు వచ్చే ప్రజల పట్ల గౌరవ పూర్వకంగా వ్యవహరించాలి అని ఆయన కోరారు. ఈ సందర్భంగా నెల్లిపూడి లో ఇటీవల ఏర్పాటు చేసిన లేఔట్ విషయం పై పంచాయతీ కార్యదర్శి హుస్సేన్ బాషా తో చర్చించగా పంచాయతీ రికార్డు ప్రకారం ప్రస్తుతం పంచాయతీ అనుమతులు , తదితర విషయాలపై లేఔట్ యజమానికి నోటీసు ఇవ్వడం జరిగింది అని, ప్రభుత్వ నిబంధనల మేరకు సదరు లేఔట్ పై తగిన చర్యలు తీసుకొనవలసినదిగా ఆయన పంచాయతీ కార్యదర్శిని కోరారు.

*సచివాలయము తనిఖీ,* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 19 వాకాడు మండలం,*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *