కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 1(పున్నమి న్యూస్):
సంక్షేమానికి చిరునామా కూటమి ప్రభుత్వమని కూటమి ప్రభుత్వం అంటేనే సంక్షేమం అభివృద్ధికి నిదర్శనంమని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు.స్థానిక 41 డివిజన్, మల్లయ్య అగ్రహారం నందు పెన్షన్ పంపిణి కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ ను అందచేశారు.ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టితో,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పరుగులు పెడుతున్నాయిని, కూటమి ప్రభుత్వం వచ్చాక వృద్ధులకు 3000 నుండి 4000, విభిన్న ప్రతిభావంతులకు 3000 నుండి 6000 పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి 10000 నుండి 15000 రూపాయలకు పెంచి 1వ తేదీ తెల్లవారుజామునే లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ ఇవ్వడం వారి బాగోగులు తెలుసుకోవడం కూటమి ప్రభుత్వానికే సాధ్యమని కొండబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు జొన్నాడ వెంకటరమణ,జనసేన నాయకులు వాసిరెడ్డి సత్య ప్రసాద్,మైలపల్లి విద్యాసాగర్, బిజెపి నాయకులు కే.చలపతి, వాసిరెడ్డి శ్రీనివాస్,దుర్గాప్రసాద్, ఆంజనేయులు,వల్లి ప్రసాద్, సుబ్రమణ్యం,సూరిబాబు, రాధాకృష్ణ,గంజి గోపి,కూటమి నాయకులు పాల్గొన్నారు.

*సంక్షేమానికి చిరునామా కూటమి ప్రభుత్వం* *ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో వనమాడి కొండబాబు*
కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 1(పున్నమి న్యూస్): సంక్షేమానికి చిరునామా కూటమి ప్రభుత్వమని కూటమి ప్రభుత్వం అంటేనే సంక్షేమం అభివృద్ధికి నిదర్శనంమని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు.స్థానిక 41 డివిజన్, మల్లయ్య అగ్రహారం నందు పెన్షన్ పంపిణి కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ ను అందచేశారు.ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టితో,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పరుగులు పెడుతున్నాయిని, కూటమి ప్రభుత్వం వచ్చాక వృద్ధులకు 3000 నుండి 4000, విభిన్న ప్రతిభావంతులకు 3000 నుండి 6000 పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి 10000 నుండి 15000 రూపాయలకు పెంచి 1వ తేదీ తెల్లవారుజామునే లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ ఇవ్వడం వారి బాగోగులు తెలుసుకోవడం కూటమి ప్రభుత్వానికే సాధ్యమని కొండబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు జొన్నాడ వెంకటరమణ,జనసేన నాయకులు వాసిరెడ్డి సత్య ప్రసాద్,మైలపల్లి విద్యాసాగర్, బిజెపి నాయకులు కే.చలపతి, వాసిరెడ్డి శ్రీనివాస్,దుర్గాప్రసాద్, ఆంజనేయులు,వల్లి ప్రసాద్, సుబ్రమణ్యం,సూరిబాబు, రాధాకృష్ణ,గంజి గోపి,కూటమి నాయకులు పాల్గొన్నారు.

