Friday, 2 October 2026
  • Home  
  • శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారికి పంచామృతాభిషేకం
- కడప

శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారికి పంచామృతాభిషేకం

శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారికి పంచామృతాభిషేకం కడప, అక్టోబర్ 2 (పున్నమి ప్రతినిధి): లక్ష్మీ నృసింహాయ నమః ఇందిరా నగర్ రామాలయంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారికి శుక్రవారం పంచామృతాభిషేకం, దివ్య సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం షోడశోపచార పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో KSRM ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ శ్రీ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి (నాని) పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ప్రతి స్వాతి నక్షత్రం రోజున ఉదయం 9 గంటలకు సుదర్శన హోమం నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ శ్రీ ఏటూరు రామచంద్ర రెడ్డి తెలిపారు. హోమంలో పాల్గొనదలచిన భక్తులు ముందుగా ఆలయ చైర్మన్ లేదా అర్చక స్వామిని సంప్రదించి తమ వివరాలను తెలియజేయాలని కోరారు. ఇట్లు: ఆలయ చైర్మన్ శ్రీ ఏటూరు రామచంద్ర రెడ్డి సెల్: 9866599211 🙏

శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారికి పంచామృతాభిషేకం

కడప, అక్టోబర్ 2 (పున్నమి ప్రతినిధి):

లక్ష్మీ నృసింహాయ నమః

ఇందిరా నగర్ రామాలయంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారికి శుక్రవారం పంచామృతాభిషేకం, దివ్య సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం షోడశోపచార పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో KSRM ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ శ్రీ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి (నాని) పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.

ప్రతి స్వాతి నక్షత్రం రోజున ఉదయం 9 గంటలకు సుదర్శన హోమం నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ శ్రీ ఏటూరు రామచంద్ర రెడ్డి తెలిపారు. హోమంలో పాల్గొనదలచిన భక్తులు ముందుగా ఆలయ చైర్మన్ లేదా అర్చక స్వామిని సంప్రదించి తమ వివరాలను తెలియజేయాలని కోరారు.

ఇట్లు:
ఆలయ చైర్మన్
శ్రీ ఏటూరు రామచంద్ర రెడ్డి
సెల్: 9866599211 🙏

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.