Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

శ్రీ పద్మావతి అమ్మవారి సేవలో బీహార్ స్పీకర్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
శ్రీ పద్మావతి అమ్మవారి సేవలో బీహార్ స్పీకర్

వార్త ముఖ్యాంశాలు

  • తిరుచానూరు, సెప్టెంబర్ 4 పున్నమి ప్రతినిధి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని బీహార్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ డా.
  • ప్రేమ్ కుమార్ శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
  • ఆలయం వద్ద వారికి ఆలయ సూపరింటెండెంట్ రమేష్, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు.

తిరుచానూరు, సెప్టెంబర్ 4 పున్నమి ప్రతినిధి

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని బీహార్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ డా. ప్రేమ్ కుమార్ శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్ద వారికి ఆలయ సూపరింటెండెంట్ రమేష్, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *