లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలపడాలంటే ప్రజల భాగస్వామ్యం పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజల అవసరాలను ప్రతిబింబించే చట్టాలు, విధానాలు రూపొందించడానికి శాసనసభల పనితీరులో ప్రజల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు. చండీగఢ్‌లో జరిగిన కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

- News
శాసన వ్యవస్థలో ప్రజల భాగస్వామ్యం పెరగాలని ఓం బిర్లా పిలుపు