Tuesday, 4 August 2026
  • Home  
  • *వైసిపి మాజి ఎంపిటిసి బూతులపర్వంపై విద్యుత్ శాఖ అధికారులు పోలీస్ కంప్లైంట్*
- తిరుపతి

*వైసిపి మాజి ఎంపిటిసి బూతులపర్వంపై విద్యుత్ శాఖ అధికారులు పోలీస్ కంప్లైంట్*

*వైసిపి మాజి ఎంపిటిసి బూతులపర్వంపై విద్యుత్ శాఖ అధికారులు పోలీస్ కంప్లైంట్* పున్నమి న్యూస్ దొరవారిసత్రం మద్దాలి వెంకయ్య 04-08-26 దొరవారిసత్రం మండలం పూలతోట వైసిపి నాయకుడు మాజి ఎంపిటిసి జాలా రాజగోపాల్ తన ఇంటి పక్కనున్న ట్రాన్స్ఫారం నుండి కూటమి కార్యకర్తకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చినందుకు దొరవారిసత్రం విద్యుత్ శాఖ అధికారులను సదరు వైసిపి నాయకుడు జాలా రాజగోపాల్ వినలేని, చెప్పలేని, దారుణమైన భూతు పురాణాలతో తిట్టడంపై తీవ్రంగా స్పందించిన విద్యుత్ శాఖ సదరు వైసీపీ నాయకుడు పై దొరవారిసత్రం పోలీస్ స్టేషన్ నందు సోమవారం దొరవారిసత్రం విద్యుత్ శాఖ అధికారులు అందరు కలిసి మూకుమ్మడిగా అందరు కలిసి పిర్యాదు చేసారు….

*వైసిపి మాజి ఎంపిటిసి బూతులపర్వంపై విద్యుత్ శాఖ అధికారులు పోలీస్ కంప్లైంట్*

పున్నమి న్యూస్ దొరవారిసత్రం మద్దాలి వెంకయ్య 04-08-26
దొరవారిసత్రం మండలం పూలతోట వైసిపి నాయకుడు మాజి ఎంపిటిసి జాలా రాజగోపాల్ తన ఇంటి పక్కనున్న ట్రాన్స్ఫారం నుండి కూటమి కార్యకర్తకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చినందుకు దొరవారిసత్రం విద్యుత్ శాఖ అధికారులను సదరు వైసిపి నాయకుడు జాలా రాజగోపాల్ వినలేని, చెప్పలేని, దారుణమైన భూతు పురాణాలతో తిట్టడంపై తీవ్రంగా స్పందించిన విద్యుత్ శాఖ సదరు వైసీపీ నాయకుడు పై దొరవారిసత్రం పోలీస్ స్టేషన్ నందు సోమవారం దొరవారిసత్రం విద్యుత్ శాఖ అధికారులు అందరు కలిసి మూకుమ్మడిగా అందరు కలిసి పిర్యాదు చేసారు….

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.