Saturday, 8 August 2026
  • Home  
  • వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రిలే నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది
- News

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రిలే నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది

*YSR కాంగ్రెస్ పార్టీ రిలే దీక్షలో పాల్గొన్న ఒంటిమిట్ట మరియు సిద్ధవటం మండల నాయకులను జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి గారు మరియు సోదరులు ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి గారు “జ్యూస్” ఇచ్చి దీక్షను విరమింపజేశారు.* *ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు ఐక్యంగా పోరాడతాయని, జగన్ గారి నాయకత్వంలో ప్రజా సమస్యలపై గళమెత్తుతామని తెలిపారు.*

*YSR కాంగ్రెస్ పార్టీ రిలే దీక్షలో పాల్గొన్న ఒంటిమిట్ట మరియు సిద్ధవటం మండల నాయకులను జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి గారు మరియు సోదరులు ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి గారు “జ్యూస్” ఇచ్చి దీక్షను విరమింపజేశారు.*

*ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు ఐక్యంగా పోరాడతాయని, జగన్ గారి నాయకత్వంలో ప్రజా సమస్యలపై గళమెత్తుతామని తెలిపారు.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.