మన విశాఖపట్నం గ్లోబల్ టెక్నాలజీ పటంలో సరికొత్త శకానికి నాంది పలుకుతోంది! నారా చంద్రబాబు నాయుడు గారి విజనరీ నాయకత్వంలో, నారా లోకేష్ గారి నిరంతర కృషి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగం ఊహించని వేగంతో పరుగులు తీస్తోంది.
గతంలో *గూగుల్, మెటా* వంటి దిగ్గజాలు మన వైజాగ్ నేల పైకి రాగా… ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచాన్ని శాసిస్తున్న *ఓపెన్ ఏఐ (OpenAI – ChatGPT మాతృ సంస్థ)* మరియు భారతదేశపు నంబర్-1 ఐటీ సంస్థ *టీసీఎస్ (TCS)* జతకట్టి వైజాగ్ రాబోతున్నాయి!
* *భారీ AI & డేటా హబ్:* విశాఖపట్నంలో దాదాపు 200 ఎకరాల విస్తీర్ణంలో గ్లోబల్ డేటా సెంటర్ మరియు AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించడానికి సన్నాహాలు!
* *వేలాది ఉద్యోగాలు:* ప్రపంచ స్థాయి ఐటీ, ఏఐ దిగ్గజాల రాకతో మన ఏపీ యువతకు స్థానికంగానే అత్యుత్తమ ఉద్యోగావకాశాలు దక్కబోతున్నాయి.
* *భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు అభివృద్ధి:* డేటా సెంటర్, AI రీసెర్చ్‌తో వైజాగ్ రూపురేఖలు మారిపోనున్నాయి.
*మాటల ప్రభుత్వం కాదు… చేతల ప్రభుత్వం* ఆంధ్రప్రదేశ్‌ను ఐటీ దిగ్గజాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుస్తూ, మన యువత బంగారు భవిష్యత్తుకు బలమైన బాటలు వేస్తున్న విజనరీ నాయకత్వానికి *శతకోటి వందనాలు.*
*విశాఖకు కొత్త ఊపిరి… మన ఏపీ ఐటీ రంగానికి సరికొత్త వెలుగులు!* ✨


