విశాఖపట్నం జిల్లా రావికమతం మండలం గర్ణికం గ్రామానికి చెందిన దర్శకుడు తేజా శిష్యుడు కేశంశెట్టి మణికంఠ స్వయంకృషితో సినిమాయే కలగా ఎన్నో ఒడిదుడుకులను ఇబ్బందులను సవాలుగా తీసుకుని వాటన్నిటికీ సమాధానంగా వడిగొండ అర్జున అప్పారావు నిర్మాతగా ” శివం శైవం The 1989 file case ” సినిమాతో సమాధానం చెప్పాడు. ఇప్పటికే ఇది చిత్రీకరణ, సంగీతం, పాటలు, సెన్సార్ సర్టిఫికెట్ పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. లంక గ్రామం నేపథ్యంగా స్వేచ్ఛ అనే భావన వెనుక దాగి ఉన్న హింస, అణచివేత, విశ్వాసం ఎలా రక్తపాతానికి దారితీస్తుంది చివరకు కర్మ మనిషిని ఎలా నడిపిస్తుంది అనే అంశాలు ఉంటాయని దర్శకుడు మణికంఠ తెలియజేశాడు.

విశాఖలో మరో దర్శక రత్నం