హైదరాబాద్ పాతబస్తీలోని బాలగంజిలో ఏర్పాటుచేసిన బలగం జీవిత అసోసియేషన్ వినాయకుడి వద్ద మొదటిసారి గణేష్ మండపంలో అయ్యప్ప స్వామి పడిపూజను నిర్వహించారు గతంలో ఎప్పుడూ ఏ మండపంలో నిర్వహించని ఆచారానికి స్వీకారం చుట్టారు ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
Uploaded Video:

