నెల్లూరులో వినాయక నిమజ్జనం సందర్భంగా భద్రత, ట్రాఫిక్, వైద్య సేవలు, విద్యుత్, పారిశుద్ధ్య ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు. నిమజ్జనం కోసం గణేష్ ఘాట్, పెన్నా బ్రిడ్జి ప్రాంతాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు.
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
వినాయక చవితి వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు