*విధి కుక్కల స్వైర విహారం, ఒక వ్యక్తి పరిస్థితి విషమం పట్టించుకోని అధికారులు*
పున్నమి న్యూస్
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరగూడలో వీధి కుక్కల దాడిలో గాయపడ్డ ఎన్ను జయపాల్ రెడ్డి(75), పరిస్థితి విషమం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలింపు పట్టించుకోని అధికారులు




