Tuesday, 8 September 2026
  • Home  
  • విద్యార్థిని విద్యార్థులకు క్రీడా దుస్తుల పంపిణీ
- నిజామాబాద్

విద్యార్థిని విద్యార్థులకు క్రీడా దుస్తుల పంపిణీ

వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో గ్రామపంచాయతీ పాలకవర్గం చేత క్రీడా దుస్తుల పంపిణీ. ఈరోజు పడగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యుల చేతుల మీదుగా 35 వేల రూపాయల విలువగల క్రీడా దుస్తులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పడగల విద్యార్థులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పెంట జలంధర్ మరియు గ్రామ సర్పంచ్ నల్ల రాజు ఉపసర్పంచ్ గైని నరేందర్ మరియు వార్డు సభ్యులు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో

గ్రామపంచాయతీ పాలకవర్గం చేత క్రీడా దుస్తుల పంపిణీ.
ఈరోజు పడగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యుల చేతుల మీదుగా 35 వేల రూపాయల విలువగల క్రీడా దుస్తులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పడగల విద్యార్థులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పెంట జలంధర్ మరియు గ్రామ సర్పంచ్ నల్ల రాజు ఉపసర్పంచ్ గైని నరేందర్ మరియు వార్డు సభ్యులు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.