పున్నమి ప్రతినిధి అక్టోబర్ 1 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల రానున్న ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే ఢిల్లీ హై కమాండ్ ను ఒప్పించి మంత్రి వర్గంలోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సెప్టెంబర్ 30న సిరిసిల్లలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు



