Monday, 8 June 2026
  • Home  
  • రోడ్డు ప్రమాదాల నివారణకు నెల్లూరు పోలీసుల ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రోడ్డు ప్రమాదాల నివారణకు నెల్లూరు పోలీసుల ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు

జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు నెల్లూరు పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. జిల్లా పరిధిలోని ఆరు డివిజన్లలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వాహనదారులు, విద్యార్థులు, ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం తప్పనిసరి అని సూచిస్తూ, డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఓవర్ స్పీడింగ్, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్ వంటి ఉల్లంఘనల వల్ల కలిగే ప్రమాదాల గురించి వివరించారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్న పోలీసులు, అత్యవసర పరిస్థితుల్లో డయల్-112 లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 9392903143ను సంప్రదించాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.