Sunday, 20 September 2026
  • Home  
  • రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి
- నంద్యాల

రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి

నంద్యాల :రేషన్ డీలర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, కొత్తగా తీసుకొచ్చిన క్యూఆర్ కోడ్ విధానాన్ని రద్దు చేయాలని డీలర్ల సంక్షేమ సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు గురువారం నంద్యాల తహసీల్దార్‌కు వారు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఆకుమల్ల బ్రహ్మయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ మొహమ్మద్ యూనిస్ మాట్లాడుతూ.. క్యూఆర్ కోడ్ విధానంతో డీలర్లపై ఆర్థిక, పనిభారం વધી రేషన్ పంపిణీ ఆలస్యమవుతోందన్నారు. క్వింటా కమిషన్‌ను ₹100 నుంచి ₹300కు పెంచి డీలర్లకు ఆర్థిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టౌన్ కార్యదర్శి షేక్ అప్సర్ భాష తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.