Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

రెడ్డిగూడెం మండలంలో మహాకూటమి ఎన్నికల ప్రచారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రెడ్డిగూడెం మండలంలో మహాకూటమి ఎన్నికల ప్రచారం

ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం లో మహాకూటమి ఎన్నికల ప్రచారం

తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నాయకులు
రెడ్డిగూడెం మండలం రెడ్డిగూడెం గ్రామంలో
ఈరోజు మండలం ఎంపీపీ అభ్యర్థి
రెడ్డిగూడెం గ్రామం సెగ్మెంట్ల అభ్యర్థులు
జడ్పిటిసి అభ్యర్థి
పలు ప్రార్థన కార్యక్రమాలలో పాల్గొన్నారు
ఆ దేవుని ప్రార్థించారు

రెడ్డిగూడెం మండలం ఎంపీపీ అభ్యర్థి
జగన్నాధపురం రెండవ సెగ్మెంట్
పోటీ చేయుచున్న

ఎమ్మెన్నార్ ట్రస్ట్ అధినేత

మైలవరం క్లస్టర్ల ఇంచార్జ్

శ్రీ ముప్పిడి నాగేశ్వర్ రెడ్డి గారు

ప్రార్థన కార్యక్రమాలలో పాల్గొని
ఆయా సంఘాల కుటుంబాలను
సంఘాలను కలసి
నా 30 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ పయనంలో
నేను చేయగలిగినంత సేవ
నాకు కలిగినంత సేవ నేను ప్రజలకు
నా వంతు సహాయముగా అందిస్తూ వచ్చాను
నా 30 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ పయనంలో
నాకు ఇప్పుడు ప్రజా ప్రతినిధిగా అవకాశము కల్పించారు . మీరందరూ
మా యందు దయవుంచి మా తెలుగుదేశ
సెగ్మెంట్ అభ్యర్థులను ఒకటో సెగ్మెంట్ అభ్యర్థి మూడవ సెగ్మెంట్ అభ్యర్థి రెండవ సెగ్మెంట్ అభ్యర్థి
జడ్పిటిసి అభ్యర్థులను ఎన్నుకోవాలి అని కోరారు

తనంతరం ఆయన మాట్లాడుతూ
నా రాజకీయ జీవితం ప్రజలకు పేద ప్రజలకు
నా వంతు సాయంగా నేను ఎప్పుడు ప్రజ
సేవ చేసుకుంటా నాని
ఆ దేవుని సమక్షంలో నేను మీకు
మాట ఇస్తున్నానని తెలియజేశారు
పలు దేవాలయాల్లో పాస్టర్లు అయ్యగార్లు ప్రార్థనలు చేసి
ఆశీర్వాదము అందించారు

రెడ్డిగూడెం మండలంలో మహాకూటమి ఎన్నికల ప్రచారం

రెడ్డిగూడెం మండలంలో మహాకూటమి ఎన్నికల ప్రచారం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *