*ఈరోజు సాయంత్రం వెల్వడం వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ సెగ్మెంట్ 1 &2 అభ్యర్థి ప్రత్తిపాటి దాసు ప్రత్తిపాటి హెలెన్ గారి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీటీసీ అభ్యర్థి భూక్య కృష్ణ గారు*
*ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు యువకులు మహిళలు అందరూ కలిసి ప్రచార కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు* బలహీన వర్గానికి అణగారిన వర్గాలకు పథకాలు ఇచ్చిన ఆదుకున్న నేత మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు ఎన్నో పథకాలు చేశాడని ప్రతి వైఎస్ఆర్ కార్యకర్త వైఎస్ఆర్ ఫ్యాన్ గుర్తుపై ఓటు ముద్ర అనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిని గెలిపించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గ్రామ అధ్యక్షులు మండల నాయకులు ఈ ప్రచారంలో పాల్గొన్నారు

