Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి ఎంపీటీసీ జడ్పిటిసి లను గెలిపించాలి మాజీ మంత్రి జోగి రమేష్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి ఎంపీటీసీ జడ్పిటిసి లను గెలిపించాలి మాజీ మంత్రి జోగి రమేష్

*మాజీ మంత్రి వర్యులు జోగి రమేష్ గారు మరియు మండల నాయకుల చేతుల మీదుగా బి ఫారం తీసుకున్న వెల్వడం MPTC సెగ్మెంట్ 1 అభ్యర్థి ప్రత్తిపాటి దాసు గారు సెగ్మెంట్ 2 అభ్యర్థి ప్రత్తిపాటి హెలెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలకు జడ్పిటిసిలుకు ఓటేసి గెలిపించాలి అన్నగారిన బడుగు బలహీన వర్గాల నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో పథకాలు ఇచ్చామని మాజీ మంత్రి జోగి రమేష్ తెలియజేశారు ఎంపీటీసీ ని గెలిపియటానికి గడపగడపకి ప్రచారం వైసీపీ నాయకులు గ్రామ నాయకులు మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రచారం ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎంపీటీసీ జడ్పిటిసి ని గెలిపించాలి

ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి ఎంపీటీసీ జడ్పిటిసి లను గెలిపించాలి మాజీ మంత్రి జోగి రమేష్

ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి ఎంపీటీసీ జడ్పిటిసి లను గెలిపించాలి మాజీ మంత్రి జోగి రమేష్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *