హైదారాబాద్ లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవీ బాధ్యతలు స్వీకరించిన సంజయ్ జాజును జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ నూతన సిఎస్ సంజయ్ జాజుకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు, పరిపాలనాంశాలపై చర్చించారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజును మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
హైదారాబాద్ లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవీ బాధ్యతలు స్వీకరించిన సంజయ్ జాజును జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ నూతన సిఎస్ సంజయ్ జాజుకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు, పరిపాలనాంశాలపై చర్చించారు.

