Saturday, 23 May 2026
  • Home  
  • రామరాజ్యం ఆశయ సాధనే ధ్యేయం
- అల్లూరి సీతారామరాజు

రామరాజ్యం ఆశయ సాధనే ధ్యేయం

కొయ్యూరు సీపీఐ ఉమ్మడి జిల్లా మాజీ సహాయ కార్యదర్శి, మాజీ ఎంపీపీ బడుగు రామరాజ్యం వర్ధంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మంప పంచాయతీ కించేవానిపాలెంలోని ఆయన స్మారక స్తూపం వద్ద పలువురు నేతలు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ.. రామరాజ్యం ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బడుగు రమేష్ బాబు, సీపీఐ మండల కార్యదర్శి సూరిబాబు, మాజీ సర్పంచ్ సోమన్నదోర, స్థానిక నాయకులు కనకరాజు, నానాజీ, చిన్నారావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కొయ్యూరు సీపీఐ ఉమ్మడి జిల్లా మాజీ సహాయ కార్యదర్శి, మాజీ ఎంపీపీ బడుగు రామరాజ్యం వర్ధంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మంప పంచాయతీ కించేవానిపాలెంలోని ఆయన స్మారక స్తూపం వద్ద పలువురు నేతలు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ.. రామరాజ్యం ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ బడుగు రమేష్ బాబు, సీపీఐ మండల కార్యదర్శి సూరిబాబు, మాజీ సర్పంచ్ సోమన్నదోర, స్థానిక నాయకులు కనకరాజు, నానాజీ, చిన్నారావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.