Saturday, 5 September 2026
  • Home  
  • రామగుండం మండల అధ్యక్షుడిగా రేషవేని రమేష్ యాదవ్ నియామకం
- పెద్దపల్లి

రామగుండం మండల అధ్యక్షుడిగా రేషవేని రమేష్ యాదవ్ నియామకం

పెద్దపల్లి, సెప్టెంబర్ 04: తెలంగాణ రాజ్యాధికార పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంలో భాగంగా రామగుండం మండల అధ్యక్షుడిగా రేషవేని రమేష్ యాదవ్‌ను నియమించారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు పార్టీ నియామక పత్రాన్ని అందించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తీన్మార్ మల్లన్న, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్ మాధం రజనీ కుమార్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా సూచనల మేరకు ఈ నియామకం చేపట్టినట్లు నాయకులు తెలిపారు. జిల్లా అధ్యక్షులు మెరుగు చందర్ యాదవ్ ఆధ్వర్యంలో రేషవేని రమేష్ యాదవ్‌కు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మెరుగు సతీష్ గౌడ్, జిల్లా సంయుక్త కార్యదర్శి కాంపెల్లి స్వామి, జిల్లా కార్యదర్శి కుమ్మరి పరమేష్, పెద్దపల్లి మండల అధ్యక్షుడు, వెంగళ కృష్ణ, మధు, తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

పెద్దపల్లి, సెప్టెంబర్ 04:
తెలంగాణ రాజ్యాధికార పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంలో భాగంగా రామగుండం మండల అధ్యక్షుడిగా రేషవేని రమేష్ యాదవ్‌ను నియమించారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు పార్టీ నియామక పత్రాన్ని అందించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తీన్మార్ మల్లన్న, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్ మాధం రజనీ కుమార్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా సూచనల మేరకు ఈ నియామకం చేపట్టినట్లు నాయకులు తెలిపారు. జిల్లా అధ్యక్షులు మెరుగు చందర్ యాదవ్ ఆధ్వర్యంలో రేషవేని రమేష్ యాదవ్‌కు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మెరుగు సతీష్ గౌడ్, జిల్లా సంయుక్త కార్యదర్శి కాంపెల్లి స్వామి, జిల్లా కార్యదర్శి కుమ్మరి పరమేష్, పెద్దపల్లి మండల అధ్యక్షుడు, వెంగళ కృష్ణ, మధు, తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.