Thursday, 17 September 2026
  • Home  
  • రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిదే విజయభేరి
- తూర్పు గోదావరి

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిదే విజయభేరి

గండేపల్లి మండల టిడిపి విస్తృత సమావేశంలో… గండేపల్లిమండల టిడిపి అధ్యక్షులు పో తుల మోహనరావు కాకినాడ , గండేపల్లి, పున్నమి ప్రతినిధి,సెప్టెంబర్ 16: గండేపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోతుల మోహనరావు అధ్యక్షతన మండల స్థాయి విస్తృత సమావేశం గండేపల్లి మండల టిడిపి కార్యాలయంలో జరిగింది.సమావేశంలో మండల తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై చర్చించి పలు కీలక తీర్మానాలు ఆమోదించారు. ఆమోదించిన తీర్మానాలు:రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి కూటమి పార్టీలు విజయభేరి మోగించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని తీర్మానించారు. ముఖ్యంగా పింఛన్లు ఆన్లైన్లో అప్లికేషన్లు స్వీకరిస్తున్నారని అర్హులైన ప్రతి ఒక్కరు సచివాలయంలో నమోదు చేయించుకోవాలని అన్నారు. హౌసింగ్ లోన్లు, ఇళ్ల స్థలాల పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలను అర్హులకు తక్షణమే అందించాలి., ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి గ్రామంలో ప్రజలకు వివరించాలి అని తీర్మానించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమం అటు రాష్ట్రంలోనూ ఇటు నియోజకవర్గంలోనూ జోడెడ్ల బండిలా సాగుతున్నాయి. అమరావతి, పోలవరం, రోడ్లు, మౌలిక వసతులు, ఆర్థిక పెట్టుబడులు ఎలా అన్ని రకాలుగా రాష్ట్రం వేగవంతంగా అభివృద్ధి చెందుతుందని అని అన్నారు.ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ జాస్తి వసంత్, యూనిట్ ఇంచార్జ్ ఇప్పర్ల సురేష్,గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొల్లంరెడ్డి రామకృష్ణ, గండేపల్లి మండల తెలుగుదేశంపార్టీ యువత అధ్యక్షులు సుంకవిల్లీ రమేష్, రామయ్యపాలెం గ్రామ తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు మైలవరపు శ్రీనివాస్, కంటిపూడి రామయ్య, వెంపాటి రాజు, ఆళ్ల సత్తిబాబు, పైల వెంకన్న చిటికెల కన్నబాబు ముంగర విష్ణుమూర్తి ఉండవిల్లి రాధాకృష్ణ, వెంపాటి రాంబాబు, మాచిన బాబురావు, నాలం వీరబాబు, దార కాటయ్య, గరిగిపాటి రమణ, గుర్రం శేఖర్, పైల రమణ, గునిపెల్లి వీరబాబు, పెనుగాడి నాగరాజు, యాక నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

గండేపల్లి మండల టిడిపి విస్తృత సమావేశంలో… గండేపల్లిమండల టిడిపి అధ్యక్షులు పో తుల మోహనరావు

కాకినాడ , గండేపల్లి, పున్నమి ప్రతినిధి,సెప్టెంబర్ 16:
గండేపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోతుల మోహనరావు అధ్యక్షతన మండల స్థాయి విస్తృత సమావేశం గండేపల్లి మండల టిడిపి కార్యాలయంలో జరిగింది.సమావేశంలో మండల తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై చర్చించి పలు కీలక తీర్మానాలు ఆమోదించారు.
ఆమోదించిన తీర్మానాలు:రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి కూటమి పార్టీలు విజయభేరి మోగించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని తీర్మానించారు. ముఖ్యంగా పింఛన్లు ఆన్లైన్లో అప్లికేషన్లు స్వీకరిస్తున్నారని అర్హులైన ప్రతి ఒక్కరు సచివాలయంలో నమోదు చేయించుకోవాలని అన్నారు. హౌసింగ్ లోన్లు, ఇళ్ల స్థలాల పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలను అర్హులకు తక్షణమే అందించాలి., ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి గ్రామంలో ప్రజలకు వివరించాలి అని తీర్మానించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమం అటు రాష్ట్రంలోనూ ఇటు నియోజకవర్గంలోనూ జోడెడ్ల బండిలా సాగుతున్నాయి. అమరావతి, పోలవరం, రోడ్లు, మౌలిక వసతులు, ఆర్థిక పెట్టుబడులు ఎలా అన్ని రకాలుగా రాష్ట్రం వేగవంతంగా అభివృద్ధి చెందుతుందని అని అన్నారు.ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ జాస్తి వసంత్, యూనిట్ ఇంచార్జ్ ఇప్పర్ల సురేష్,గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొల్లంరెడ్డి రామకృష్ణ, గండేపల్లి మండల తెలుగుదేశంపార్టీ యువత అధ్యక్షులు సుంకవిల్లీ రమేష్, రామయ్యపాలెం గ్రామ తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు మైలవరపు శ్రీనివాస్, కంటిపూడి రామయ్య, వెంపాటి రాజు, ఆళ్ల సత్తిబాబు, పైల వెంకన్న చిటికెల కన్నబాబు ముంగర విష్ణుమూర్తి ఉండవిల్లి రాధాకృష్ణ, వెంపాటి రాంబాబు, మాచిన బాబురావు, నాలం వీరబాబు, దార కాటయ్య, గరిగిపాటి రమణ, గుర్రం శేఖర్, పైల రమణ, గునిపెల్లి వీరబాబు, పెనుగాడి నాగరాజు, యాక నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.