కొత్తగూడెం :జులై 30:పున్నమి న్యూస్ :
రాగల 36గంటల్లో కొత్తగూడెం జిల్లా లో భారీవర్షాలు పడే అవకాశం ఉంది అని కలెక్టర్ అంకిత్ తెలిపారు.ముఖ్యంగా ప్రయాణాలు చెయ్యాలి అనుకునే వాళ్ళు స్కూల్ మరియు కాలేజ్ కి వెళ్లే విద్యార్థులు జాగ్రత్తగా వెళ్లాలని కోరారు. లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరియు సంభంధిత అధికారులని సకాలంలో ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సూచించారు

రాబోయే 36గంటల్లో కొత్తగూడెం లో భారీవర్షాలు పడే అవకాశం
కొత్తగూడెం :జులై 30:పున్నమి న్యూస్ : రాగల 36గంటల్లో కొత్తగూడెం జిల్లా లో భారీవర్షాలు పడే అవకాశం ఉంది అని కలెక్టర్ అంకిత్ తెలిపారు.ముఖ్యంగా ప్రయాణాలు చెయ్యాలి అనుకునే వాళ్ళు స్కూల్ మరియు కాలేజ్ కి వెళ్లే విద్యార్థులు జాగ్రత్తగా వెళ్లాలని కోరారు. లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరియు సంభంధిత అధికారులని సకాలంలో ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సూచించారు

