Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రాత్రి వేళ నామినేషన్ల కేంద్రం తెరవడంపై అభ్యర్థుల అభ్యంతరం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రాత్రి వేళ నామినేషన్ల కేంద్రం తెరవడంపై అభ్యర్థుల అభ్యంతరం

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video:

దుత్తలూరు: మండలంలోని నందిపాడులో రాత్రి 7.30 గంటల సమయంలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని పంచాయతీ కార్యదర్శి బాబుల్ రెడ్డి తెరవడంపై సర్పంచ్ అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాత్రి వేళ కార్యాలయాన్ని ఎందుకు తెరిచారని వారు ప్రశ్నించారు. ఎలాంటి సమాచారం లేకుండా రహస్యంగా నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ చేపడుతున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ఎన్నికల అధికారులు వెంటనే స్పందించి స్పష్టత ఇవ్వాలని అభ్యర్థులు కోరారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *