Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జనగాం

రన్ ఫర్ గ్రీన్ లో భాగంగానిర్వహించిన 5కె రన్ లో విజేత గా శాడ రవి :

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రన్ ఫర్ గ్రీన్ లో భాగంగానిర్వహించిన 5కె రన్ లో విజేత గా శాడ రవి :

వార్త ముఖ్యాంశాలు

  • "వాస్విక్ ఫౌండేషన్" ఏడవ వార్షికోత్సవ సంబరాల లో భాగంగా జనగామ బతుకమ్మ కుంటలో "రన్ ఫర్ గ్రీన్" లో భాగంగా "5K రన్" నిర్వహించడం జరిగింది దీనిలో దాదాపు వెయ్యిమంది పాల్గొన్నారు.
  • ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఐదు కిలోమీటర్ల విభాగంలో పాల్గొని విజేతగా నిలిచినందుకు వాసవి ఫౌండేషన్ వారి తరఫున ప్రశంసా పత్రం, మెడల్, శాలువాతో సన్మానించడం జరిగింది.
  • ఈ సందర్భంగా బాలాజీ గ్రూప్ సభ్యులు వారిని అభినందిస్తూ ఘనంగా సత్కరించారు.

“వాస్విక్ ఫౌండేషన్”
ఏడవ వార్షికోత్సవ సంబరాల లో భాగంగా జనగామ బతుకమ్మ కుంటలో “రన్ ఫర్ గ్రీన్” లో భాగంగా “5K రన్” నిర్వహించడం జరిగింది
దీనిలో దాదాపు వెయ్యిమంది పాల్గొన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఐదు కిలోమీటర్ల విభాగంలో పాల్గొని విజేతగా నిలిచినందుకు వాసవి ఫౌండేషన్ వారి తరఫున ప్రశంసా పత్రం, మెడల్, శాలువాతో సన్మానించడం జరిగింది.
ఈ సందర్భంగా బాలాజీ గ్రూప్ సభ్యులు వారిని అభినందిస్తూ ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బాలాజీ గ్రూప్ కన్వీనర్ బుర్ర రమేష్ మాట్లాడుతూ ప్రకృతి పరిరక్షణ ధ్యేయంగా సాగిన ఈ రన్నులో శాడ రవి పాల్గొనడం అభినందనీయమని ఇటువంటి స్ఫూర్తిదాయకమైన మరెన్నో కార్యక్రమాలలో పాల్గొని యువతకు స్ఫూర్తి కావాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పసునూరి సోమరాజు, నరసింహచారి, కొండ శ్రీనివాస్ దోసపాటి శ్రీనివాస్, భీమా నాయక్, కిరణ్ కుమార్, స్థానికే సత్తయ్య మరియు సాంబరాజు తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *