Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జనగాం

వల్లెపు చామంతి హామర్ త్రో లో జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వల్లెపు చామంతి హామర్ త్రో లో జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక

వార్త ముఖ్యాంశాలు

  • ఆటలను కెరీర్ గా మలుచుకోవాలి *ధర్మ కంచ పాఠశాల విద్యార్థి జాతీయస్థాయి కి ఎంపిక* - కనకయ్యGHM విద్యార్థులకు చదువుతో పాటు ఆరోగ్యంగా ఉండడానికి ,భవిష్యత్తు కెరీర్ ను మలుచుకోవడానికి ఆటలు ప్రధాన పాత్ర పోషిస్తాయని ప్రధానోపాధ్యాయులు కనకయ్య అన్నారు పీఎం శ్రీ ధర్మకంచ పాఠశాల విద్యార్థి…

ఆటలను కెరీర్ గా మలుచుకోవాలి
*ధర్మ కంచ పాఠశాల విద్యార్థి జాతీయస్థాయి కి ఎంపిక*
– కనకయ్యGHM
విద్యార్థులకు చదువుతో పాటు ఆరోగ్యంగా ఉండడానికి ,భవిష్యత్తు కెరీర్ ను మలుచుకోవడానికి ఆటలు ప్రధాన పాత్ర పోషిస్తాయని ప్రధానోపాధ్యాయులు కనకయ్య అన్నారు
పీఎం శ్రీ ధర్మకంచ పాఠశాల విద్యార్థి వల్లెపు చామంతి హామరు త్రో లో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన సందర్భంగా విద్యార్థినిని అభినందిస్తూ శాలువా తో సన్మానం చేసి జాతీయస్థాయి పోటీలలో పాల్గొనుటకు ఖర్చులకు గాను రూపాయలు రెండు వేలు (2000 )లను అందజేసారు, అనంతరం మాట్లాడుతూ, విద్యార్థులంతా చదువు ,తో పాటు ఆటలపైన దృష్టి పెట్టాలని , కెరీర్ గా మలుచుకోవాలని ,ఆటల ప్రావీణ్యం సాధించిన వారికి ఉద్యోగాలలో ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు ,విద్యార్థిని అభినందించిన వారిలో పాఠశాల ఉపాధ్యాయులు భూపతి ,కరుణ ,అనిత ,శ్రీనివాసులు ,చంద్రశేఖర్ రావు , లక్ష్మీ తహెరా మసూద్ ,లింగం , నిర్మల విజయకుమార్ ,ఉమాదేవి ,లలిత ,, సతీష్,మహేందర్ మంగ , తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *