Monday, 11 May 2026
  • Home  
  • మైపాడు గేట్ స్మార్ట్ స్ట్రీట్ మహిళలకు రూ.1.20 కోట్ల ఆర్థిక సహాయం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మైపాడు గేట్ స్మార్ట్ స్ట్రీట్ మహిళలకు రూ.1.20 కోట్ల ఆర్థిక సహాయం

నెల్లూరు మైపాడు గేట్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన స్మార్ట్ స్ట్రీట్‌లో వ్యాపారం చేస్తున్న 120 మంది మెప్మా మహిళలకు రెండు విడతల్లో మొత్తం రూ.1.20 కోట్ల ఆర్థిక సహాయం అందజేశారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో 76 మందికి రూ.1 లక్ష చొప్పున సహాయం ప్రకటించి, తొలి విడతలో రూ.50 వేలు, రెండో విడతలో మరో రూ.50 వేలు పంపిణీ చేశారు. గత ఏడాది సీఎం నారా చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా ప్రారంభించిన ఈ స్మార్ట్ స్ట్రీట్‌లో ప్రభుత్వం సబ్సిడీతో కంటైనర్ షాపులు ఏర్పాటు చేసింది. వ్యాపారులకు మెరుగైన సౌకర్యాల కోసం షెల్టర్లు, పిల్లలకు ప్లే ఎక్విప్‌మెంట్, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.