పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 28 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా ఎస్.కె సాదిక్
జిల్లా మైనారిటీ ఉపాధ్యక్షుడిగా ఎండి రఫిక్ నియమితులయ్యారు వారికి పార్టీ నాయకులు నియామక పత్రాలు అందజేశారు కార్యక్రమంలో జిల్లా మైనారిటీ అధ్యక్షుడు ఎస్.కె రియాజ్ బీసీ ప్రభుత్వ సలహాదారు జిల్లా మైనార్టీ అధ్యక్షుడు ఎస్.కె సాహెబ్ మండల అధ్యక్షుడు సూడిది రాజేందర్ జిల్లా ప్రధాన కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు మర్రి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు నియామకానికి సహకరించిన నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు



