Tuesday, 29 September 2026
  • Home  
  • మృతుని కుటుంబానికి పరామర్శ
- వరంగల్

మృతుని కుటుంబానికి పరామర్శ

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని చెరువుకొమ్ము తండ గ్రామ పరిధిలోని వాల్య తండకు చెందిన మాజీ వార్డు మెంబర్ బోడ వీరస్వామి తండ్రి రాములు గారు మృతి చెందిన విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బాల్నే వెంకన్న గారు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా బోడ రాములు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని బోడ రాములు గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో : బిఆర్ఎస్ పార్టీ మండల ఎన్నికల కన్వీనర్ జక్క అశోక్ యాదవ్.మాజీ సొసైటీ చైర్మన్ మురహరి రవి.మండల సోషల్ మీడియా ఇంచార్జ్ బోడ మురళి నాయక్. గ్రామ నాయకులు బోడ రవి నాయక్. భూక్య ఉముల. స్వామి. జరుపుల నర్సు. వాంకుడోత్ బాలు. భూక్య రమేష్.బోడ సాగర్ నాయక్ .బోడ రెడ్డి.బోడ ఈర్య.మాజీ వార్డు మెంబర్ బోడ మంగీలాల్.అజ్మీర మోహన్.భూక్య బాల.బోడ ఈర్య .రంజా వెంకటి.గ్రామ నాయకులు.యూత్ నాయకులు.వార్డు మెంబర్లు.మాజీ వార్డు మెంబర్లు.పార్టీ నాయకులు.కార్యకర్తలు. తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.