Wednesday, 30 September 2026
  • Home  
  • రెడ్డిగూడెం మండలం పర్వ గ్రామం వివాహం జరిగిన వాళ్లను శుభాకాంక్షలు చెప్పారు మాజీ మంత్రి జోగి రమేష్
- ఎన్ టి ఆర్ జిల్లా

రెడ్డిగూడెం మండలం పర్వ గ్రామం వివాహం జరిగిన వాళ్లను శుభాకాంక్షలు చెప్పారు మాజీ మంత్రి జోగి రమేష్

కూనపరాజుపర్వ/రెడ్డిగూడెం :- ది.28/09/26 *ఈ రోజు రెడ్డిగూడెం మండలం కునపరాజు పర్వ గ్రామము లో ఇటీవల వివాహం జరిగిన గ్రామ స్థానికులు చి” కుంచాల వాసు రామ కిషోర్ – చి”సా” అనూష లను వారి నివాసం లో కలిసి శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన మాజీ మంత్రివర్యులు మరియు మైలవరం నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ జోగి రమేష్ గారు.* ఈ కార్యక్రమంలో స్థానిక మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కూనపరాజుపర్వ/రెడ్డిగూడెం :-
ది.28/09/26

*ఈ రోజు రెడ్డిగూడెం మండలం కునపరాజు పర్వ గ్రామము లో ఇటీవల వివాహం జరిగిన గ్రామ స్థానికులు చి” కుంచాల వాసు రామ కిషోర్ – చి”సా” అనూష లను వారి నివాసం లో కలిసి శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన మాజీ మంత్రివర్యులు మరియు మైలవరం నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ జోగి రమేష్ గారు.*

ఈ కార్యక్రమంలో స్థానిక మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.