Thursday, 11 June 2026
  • Home  
  • మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం

దుత్తలూరు Date11-6-2026( ఉస్మాన్ పున్నమి ప్రతినిధి ) దుత్తలూరు మండలం కమ్మవారిపాలెంకు చెందిన పయ్యావుల పెంచలయ్య(49) బుధవారం ఇంటి వద్ద పని చేస్తుండగా ఎండ వేడికి తట్టుకోలేక సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు అతనిని హుటాహుటిన వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. స్థానికులు ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళగా ఆయన ఆదేశాల మేరకు మండల కన్వీనర్ ఉండేలా గురవారెడ్డి గారు గురువారం గ్రామo లోని మృతుని కుటుంబాన్ని పరార్శించి నివాళులు అర్పించారు. కాకర్ల ట్రస్ట్ తరుఫున తక్షణ సాయం కింద పది వేలు అందజేశారు. కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు చిన్నపురెడ్డి, నాయకులు అనంతయ్య, హనుమంతరావు, అంజయ్య నాయుడు పాల్గొన్నారు.

దుత్తలూరు
Date11-6-2026( ఉస్మాన్ పున్నమి ప్రతినిధి )
దుత్తలూరు మండలం కమ్మవారిపాలెంకు చెందిన పయ్యావుల పెంచలయ్య(49) బుధవారం ఇంటి వద్ద పని చేస్తుండగా ఎండ వేడికి తట్టుకోలేక సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు అతనిని హుటాహుటిన వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. స్థానికులు ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళగా ఆయన ఆదేశాల మేరకు మండల కన్వీనర్ ఉండేలా గురవారెడ్డి గారు గురువారం గ్రామo లోని మృతుని కుటుంబాన్ని పరార్శించి నివాళులు అర్పించారు. కాకర్ల ట్రస్ట్ తరుఫున తక్షణ సాయం కింద పది వేలు అందజేశారు. కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు చిన్నపురెడ్డి, నాయకులు అనంతయ్య, హనుమంతరావు, అంజయ్య నాయుడు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.