Tuesday, 22 September 2026
  • Home  
  • ముత్తుకూరులో జయభారత్ వైద్య సేవా సమితి శిక్షణా తరగతులు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ముత్తుకూరులో జయభారత్ వైద్య సేవా సమితి శిక్షణా తరగతులు

ముత్తుకూరు:-ఆగస్ట్ 26: నెల్లూరు జయభారత్ వైద్య సేవా సమితి ఆధ్వర్యంలో ముత్తుకూరు మండలం, ముత్తుకూరు గ్రామంలో సాయంబడుల కేంద్రాల ప్రముఖ్‌లకు శిక్షణా తరగతులు నిర్వహించారు. కృష్ణపట్నం నుంచి దొడ్ల సుమలత, సుబ్బారెడ్డిపాళెం నుంచి చరిష్మా, వెడిచర్ల నుంచి ఆరి శిల్ప, పిడతాపోలూరు-1 నుంచి యాకసిరి అంజలి, పిడతాపోలూరు-2 నుంచి చుక్కా మమత పాల్గొన్నారు. కేంద్రాల నిర్వహణ, సేవల విస్తరణ, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే అంశాలపై శిక్షణ ఇచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.