Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణి చేసిన కొత్తూరు గ్రామ సర్పంచ్ వినోద్ కుమార్.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణి చేసిన కొత్తూరు గ్రామ సర్పంచ్ వినోద్ కుమార్.

నర్సంపేట డివిజన్ ఖానాపురం మండలం
నర్సంపేట శాసనసభ్యులుశ్రీ దొంతి మాధవ రెడ్డిగారి సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చెక్కు పంపిణీ చేయడం జరిగింది.ఖానాపురం మండల కొత్తూరు గ్రామ సర్పంచ్ జాటోత్ వినోద్ కుమార్ గారిచేతుల మీదుగా కొత్తూరు గ్రామానికి చెందిన బాధితులు
భూక్యా సరిత – జగన్ కుముఖ్యమంత్రి సహాయనిధి నుండి 1,14,000/- రూపాయల చెక్కును అందజేసినారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఆరె సంపత్ కుమార్,వార్డు సభ్యులు బైరబోయిన సురేష్ యాదవ్, గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి నాంచారి కుమారస్వామియాదవ్, జాటోత్ వసురాo గారు పాల్గొన్నారు…

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణి చేసిన కొత్తూరు గ్రామ సర్పంచ్ వినోద్ కుమార్.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *