Friday, 15 May 2026
  • Home  
  • ముక్కంటి ప్రసాదాలతో టీడీపీ నేత దసరాదాచారి జన్మదిన వేడుకలు
- తిరుపతి

ముక్కంటి ప్రసాదాలతో టీడీపీ నేత దసరాదాచారి జన్మదిన వేడుకలు

శ్రీకాళహస్తి, మే 15 (పున్నమి న్యూస్): గుమ్మడిపూడి దసరాదాచారి జన్మదిన వేడుకలు శ్రీకాళహస్తిలోని ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ రంగినేని చెంచయ్య నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దసరాదాచారిని శాలువాతో సత్కరించి, శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంకు చెందిన పవిత్ర తీర్థప్రసాదాలను అందజేశారు. పార్టీ బలోపేతానికి, బీసీ సామాజిక వర్గాల అభ్యున్నతికి ఆయన అందిస్తున్న సేవలను నాయకులు ప్రశంసించారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని దసరాదాచారి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.