Sunday, 16 August 2026
  • Home  
  • మామిడాడ మిత్రబృందం టీం బహుమతులు ప్రధానం
- తూర్పు గోదావరి

మామిడాడ మిత్రబృందం టీం బహుమతులు ప్రధానం

జగ్గంపేట మండలం, మామిడాడ, పున్నమి ప్రతినిధి, ఆగస్టు 15 జగ్గంపేట మండలం మామిడాడ హై స్కూల్ 2025-2026 సంవత్సరం టెన్త్ క్లాస్ ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన విద్యార్థులకు మిత్రబృందం టీం తరఫున బహుమతులు వితరణ చేయడం జరిగింది ఫస్ట్ ప్రైజ్ ఎస్ దేవి జ్ఞానేశ్వరి ₹ 5000 సెకండ్ ప్రైజ్ కర్రీ అవినాష్ ₹ 3000 థర్డ్ ప్రైజ్ పి నాగ తేజస్విని ₹2000 రూపాయలు అలాగే మెమొంటోని అందజేయడం జరిగింది . దీనికి మామిడాడ మిత్రబృందం టీం సభ్యులందరూ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే హై స్కూల్ విద్యార్థు లకు గిఫ్ట్ మనీ మెమొంటోలో ఇవ్వడం జరుగుతుంది

జగ్గంపేట మండలం, మామిడాడ, పున్నమి ప్రతినిధి, ఆగస్టు 15

జగ్గంపేట మండలం మామిడాడ హై స్కూల్ 2025-2026 సంవత్సరం టెన్త్ క్లాస్ ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన విద్యార్థులకు మిత్రబృందం టీం తరఫున బహుమతులు వితరణ చేయడం జరిగింది ఫస్ట్ ప్రైజ్ ఎస్ దేవి జ్ఞానేశ్వరి ₹ 5000 సెకండ్ ప్రైజ్ కర్రీ అవినాష్ ₹ 3000 థర్డ్ ప్రైజ్ పి నాగ తేజస్విని ₹2000 రూపాయలు అలాగే మెమొంటోని అందజేయడం జరిగింది . దీనికి మామిడాడ మిత్రబృందం టీం సభ్యులందరూ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే హై స్కూల్ విద్యార్థు లకు గిఫ్ట్ మనీ మెమొంటోలో ఇవ్వడం జరుగుతుంది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.