Sunday, 13 September 2026
  • Home  
  • మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు కె.కె.రాజు
- విశాఖపట్నం

మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు కె.కె.రాజు

తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు కె.కె.రాజు ఈ సందర్భంగా పార్టీ నిర్మాణం, SIR ప్రక్రియ , పార్టీ ఐడి కార్డుల పంపిణీ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త తిప్పల శ్రీనివాస దేవన్ రెడ్డి , విశాఖ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త మొల్లి అప్పారావు పాల్గొన్నారు.

తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు కె.కె.రాజు

ఈ సందర్భంగా పార్టీ నిర్మాణం, SIR ప్రక్రియ , పార్టీ ఐడి కార్డుల పంపిణీ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై విస్తృతంగా చర్చించారు.

ఈ కార్యక్రమంలో గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త తిప్పల శ్రీనివాస దేవన్ రెడ్డి , విశాఖ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త మొల్లి అప్పారావు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.