ఎన్యూమరేషన్ పత్రాల్లో సమర్పించిన పేర్లలో పొరపాట్లు ఉండడంతో పలువురి శని క్రీడ ప్రముఖులకు కూడా ఎస్ ఐ ఆర్ నోటీసులు వెళ్లాయి. ఈ జాబితాలో ఉన్న రాజమౌళి, మహేష్ బాబు, నమ్రత వెంకటేష్, సమంత, విజయ్ దేవరకొండ , వివీఎస్ లక్ష్మణ్ ,మితిలి రాజ్, పుల్లేల గోపీచంద్, నేహా నెహవాల్. ఉపసన ,ఉన్నారు .వీరు అందుబాటులో లేకపోతే వీరి తరపున మరొక్కరు హాజరు అవ్వాలి అని అధికారులు తెలిపారు.



