మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో ఆయుధాలతో తిరిగే దుండగులను కట్టడి చేయాలని సీఆర్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్ జి.పి. సింగ్ భద్రతా బలగాలకు సూచించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పునరుద్ధరించేందుకు కఠిన చర్యలు అవసరమని ఆయన పేర్కొన్నారు.

- News
మణిపూర్‌లో ఆయుధాలతో తిరిగే దుండగులను అడ్డుకోవాలి