అనంతసాగరం సెప్టెంబర్ 30,పున్నమి ప్రతినిధి :
రామాపురంలో జరిగిన పల్లె పండుగ బహిరంగ సభలో సోమశిలకు సంబంధించిన పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించడం నియోజకవర్గ అభివృద్ధికి కొత్త ఆశలు రేకెత్తించింది.
సోమశిల జలాశయం తో పాటు హైలెవల్ కెనాల్ మొదటి దశకు సంబంధించిన కీలక పనులను ముందుకు తీసుకెళ్లాలన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంకల్పానికి ముఖ్యమంత్రి స్పందన తో దీర్ఘకాలంగా ఈ ప్రాంత ప్రజలు, రైతులు ఎదురుచూస్తున్న సోమశిల అభివృద్ధి అంశానికి రామాపురం సభ వేదికగా మరో కీలక ముందడుగు గా భావిస్తున్నారు…
Uploaded Video:

