Wednesday, 30 September 2026
  • Home  
  • మంత్రి ఆనం సంకల్పానికి చంద్రబాబు బలం.. అభివృద్ధి ఆశయ సాధనకు బీజం…. రామాపురం సభలో సోమశిల పనులపై సీఎం చంద్రబాబు సానుకూల ప్రకటన….
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మంత్రి ఆనం సంకల్పానికి చంద్రబాబు బలం.. అభివృద్ధి ఆశయ సాధనకు బీజం…. రామాపురం సభలో సోమశిల పనులపై సీఎం చంద్రబాబు సానుకూల ప్రకటన….

అనంతసాగరం సెప్టెంబర్ 30,పున్నమి ప్రతినిధి : రామాపురంలో జరిగిన పల్లె పండుగ బహిరంగ సభలో సోమశిలకు సంబంధించిన పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించడం నియోజకవర్గ అభివృద్ధికి కొత్త ఆశలు రేకెత్తించింది. సోమశిల జలాశయం తో పాటు హైలెవల్ కెనాల్ మొదటి దశకు సంబంధించిన కీలక పనులను ముందుకు తీసుకెళ్లాలన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంకల్పానికి ముఖ్యమంత్రి స్పందన తో దీర్ఘకాలంగా ఈ ప్రాంత ప్రజలు, రైతులు ఎదురుచూస్తున్న సోమశిల అభివృద్ధి అంశానికి రామాపురం సభ వేదికగా మరో కీలక ముందడుగు గా భావిస్తున్నారు… Uploaded Video:

అనంతసాగరం సెప్టెంబర్ 30,పున్నమి ప్రతినిధి :
రామాపురంలో జరిగిన పల్లె పండుగ బహిరంగ సభలో సోమశిలకు సంబంధించిన పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించడం నియోజకవర్గ అభివృద్ధికి కొత్త ఆశలు రేకెత్తించింది.

సోమశిల జలాశయం తో పాటు హైలెవల్ కెనాల్ మొదటి దశకు సంబంధించిన కీలక పనులను ముందుకు తీసుకెళ్లాలన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంకల్పానికి ముఖ్యమంత్రి స్పందన తో దీర్ఘకాలంగా ఈ ప్రాంత ప్రజలు, రైతులు ఎదురుచూస్తున్న సోమశిల అభివృద్ధి అంశానికి రామాపురం సభ వేదికగా మరో కీలక ముందడుగు గా భావిస్తున్నారు…

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.