Tuesday, 29 September 2026
  • Home  
  • మంచు తెరల్లో అరకులోయ ప్రకృతి అందాలు
- అల్లూరి సీతారామరాజు

మంచు తెరల్లో అరకులోయ ప్రకృతి అందాలు

అరకులోయలో మంగళవారం ఉదయం దట్టమైన పొగమంచు ప్రకృతి అందాలకు మరింత వన్నె తెచ్చింది. ఉదయం 7 గంటలైనా సూర్యకిరణాలు నేలను తాకనంతగా మంచు తెరలు కమ్ముకున్నాయి. పక్షుల కిలకిలరావాలు, చల్లని గాలులు, రంగురంగుల పూలు, ఆకులపై మెరిసే మంచుబిందువులు పర్యాటకులను మంత్రముగ్ధులను చేశాయి. శీతాకాలాన్ని తలపిస్తున్న ఈ సుందర దృశ్యాలు సందర్శకులకు మరపురాని అనుభూతిని అందిస్తున్నాయి. Uploaded Video:

అరకులోయలో మంగళవారం ఉదయం దట్టమైన పొగమంచు ప్రకృతి అందాలకు మరింత వన్నె తెచ్చింది. ఉదయం 7 గంటలైనా సూర్యకిరణాలు నేలను తాకనంతగా మంచు తెరలు కమ్ముకున్నాయి. పక్షుల కిలకిలరావాలు, చల్లని గాలులు, రంగురంగుల పూలు, ఆకులపై మెరిసే మంచుబిందువులు పర్యాటకులను మంత్రముగ్ధులను చేశాయి. శీతాకాలాన్ని తలపిస్తున్న ఈ సుందర దృశ్యాలు సందర్శకులకు మరపురాని అనుభూతిని అందిస్తున్నాయి.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.