మంగంపేట అగ్రహారం గ్రామాన్ని సోమవారం ఓబులవారిపల్లి ఎస్సై శ్రీ సృజన్ కుమార్ గారు సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల భద్రత, చట్టాలపై అవగాహన, సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ తదితర అంశాలపై ప్రజలకు విలువైన సూచనలు అందించారు.గ్రామ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ, వారితో మమేకమై చట్టాలు మరియు భద్రతా అంశాలపై అవగాహన కల్పించారు. గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొనేలా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ఎస్సై సృజన్ కుమార్ సూచించారు.ఈ సందర్భంగా గ్రామాన్ని సందర్శించి ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్సై శ్రీ సృజన్ కుమార్ గారికి మంగంపేట అగ్రహారం గ్రామస్థుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఇట్లు: అందే వెంకటేష్ HRPCI తిరుపతి జిల్లా యూత్ సెల్ చైర్మన్

మంగంపేట అగ్రహారంలో పోలీసుల అవగాహన కార్యక్రమం
మంగంపేట అగ్రహారం గ్రామాన్ని సోమవారం ఓబులవారిపల్లి ఎస్సై శ్రీ సృజన్ కుమార్ గారు సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల భద్రత, చట్టాలపై అవగాహన, సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ తదితర అంశాలపై ప్రజలకు విలువైన సూచనలు అందించారు.గ్రామ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ, వారితో మమేకమై చట్టాలు మరియు భద్రతా అంశాలపై అవగాహన కల్పించారు. గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొనేలా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ఎస్సై సృజన్ కుమార్ సూచించారు.ఈ సందర్భంగా గ్రామాన్ని సందర్శించి ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్సై శ్రీ సృజన్ కుమార్ గారికి మంగంపేట అగ్రహారం గ్రామస్థుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఇట్లు: అందే వెంకటేష్ HRPCI తిరుపతి జిల్లా యూత్ సెల్ చైర్మన్

