భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌లో డీజీపీ సీవీ ఆనంద్ క్షేత్రస్థాయి పర్యటన
మల్కంపేట చెరువు, టోలిచౌకి పరిసర ప్రాంతాల్లో డీజీపీ తనిఖీలు
క్షేత్రస్థాయి పరిస్థితులు, ట్రాఫిక్ సమస్యలపై సైబరాబాద్ సీపీ రమేష్‌తో సమీక్ష
రహదారులపై నీరు నిల్వ ఉండకుండా తక్షణ చర్యలు చేపట్టాలని పోలీసులకు ఆదేశం
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ మళ్లింపు, క్లియరెన్స్‌పై దృష్టి
జిల్లాల్లోని పోలీసు అధికారులను అప్రమత్తం చేసిన డీజీపీ.. హై అలర్ట్‌గా ఉండాలని సూచన
మున్సిపల్, విపత్తు నిర్వహణ శాఖలతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలు
భారీ వర్షాల వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నీరు నిల్వ ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచన


