భారత్‌తో సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చైనా ప్రకటించింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన అనంతరం, ఇరు దేశాల మధ్య పరస్పర విశ్వాసాన్ని పెంపొందిస్తూ వివాదాస్పద అంశాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. బ్రిక్స్ వేదికలో కూడా భారత్‌తో కలిసి పనిచేయడానికి చైనా ఆసక్తి వ్యక్తం చేసింది. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక రంగాల్లో సహకారం పెంచడంతో పాటు ప్రపంచ దక్షిణ దేశాల అభివృద్ధికి ఇరు దేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది.

భారత్‌తో పరస్పర విశ్వాసం పెంపునకు సిద్ధం: చైనా