భారతదేశంలో శాస్త్రం, గణితం, ఖగోళ విజ్ఞానం వేల ఏళ్ల క్రితమే అభివృద్ధి చెందాయని జమ్మూ-కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పేర్కొన్నారు. శ్రీనగర్లో జరిగిన కాశ్మీర్ సాహిత్యోత్సవంలో ఆయన మాట్లాడుతూ, పర్షియా మరియు పాశ్చాత్య దేశాల కంటే ముందుగానే భారత్లో విజ్ఞాన సంపద వికసించిందన్నారు. భారతదేశం నుంచి పర్షియాకు విజ్ఞానం చేరిందని, దీనికి చారిత్రక ఆధారాలు ఉన్నాయని వివరించారు. వలసవాద దృక్పథం భారత చరిత్రను వక్రీకరించిందని విమర్శించారు. భారత వైభవాన్ని ప్రపంచానికి సరిగ్గా తెలియజేయాల్సిన బాధ్యత రచయితలపై ఉందన్నారు.

భారత శాస్త్ర విజ్ఞానం పర్షియాకు ముందే అభివృద్ధి చెందింది: మనోజ్ సిన్హా