భారత తదుపరి ఆర్మీ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ నియామకం
కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించిన రక్షణ శాఖ
ప్రస్తుతం భారత సైన్యానికి వైస్ చీఫ్గా సేవలందిస్తున్న ధీరజ్ సేథ్
జూన్ 30న పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది
అదే రోజున నూతన ఆర్మీ చీఫ్గా బాధ్యతలు చేపట్టనున్న ధీరజ్ సేథ్


